దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. అదానీ గ్రూపునకు చెందిన షేర్లు భారీగా పుంజుకున్నప్పటికీ బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 500 ప
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో మదుపరుల్లో జోష్నింపంది. ఫలితంగా ప్రారంభం నుంచి లాభాలబాట పట్టి�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు �
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. వరుసగా ఎనిమిది రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలకు ఐటీ, వాహన రంగ షేర్లు ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో సూచీలు నష్టపోయాయి.
అమెరికా సుంకాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణల మధ్య త్రైమాసిక జీడీపీ వృద్ధి, జీఎస్టీ సంస్కరణలతో దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి నుంచి తేరుకున్నాయి.
బీమా దిగ్గజం ఎల్ఐసీ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ షేర్లు 15 శాతం వరకు తగ్గగా, అలాగే సంస్థ పెట్టుబడులు పెట్టినదాంట్లో 70 శాతం సంస్థల షేర్లు 70 శాతం వరకు నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. జీఎస్టీలో పెద్ద ఎత్తున సంస్కరణలను తీసుకురావడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన మార్కెట్లు..చివర్లో ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. దేశీయ ఎగుమతులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో మదుపరులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ కీలక మైలురాయి 80 వే�
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాల విధింపు అమలులోకి రావడంతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండోరోజు గురువారం ఇంట్రాడేలో 800 పాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఐటీ, వాహన రంగ షేర్లలో ర్యాలీకి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల స్పందన మరింత ముందుకు నడిపించాయి. వచ్చే సమీక్షలోనే వడ్డీరేట్లను తగ్గించే
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. మునుపటి వారం ముగింపుతో చూస్తే గత వారం సెన్సెక్స్ 709.19 పాయింట్లు ఎగిసి 81,306.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238.80 పాయింట్లు ఎగబాకి 24,870.10 వద్ద నిలిచింది. అంతకుముందు వార�
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 213.45 పాయింట్లు అందుకొని 81,857.84 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 69.90 పాయింట్లు ఎగబ