దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. మెటల్, వాహన, ఫార్మా రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ధరల సూచీ తగ్గుముఖం పట్టడంతో గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ కొనసాగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో వరు స లాభాలకు బ్రేక్పడినట్టు అయింది. ఇంట్రాడేలో 80 వేల పాయింట్ల దిగువకు పోయిన సెన్సెక్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అమెరికా మార్కెట్లు భారీగా పుంజుకోవడం సూచీలకు కలిసొచ్చింది. చమురు, వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లక�
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎగిశాయి. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) గోల్డ్ రేటు 10 గ్రాములు మరో రూ.800 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,03,420 పలికినట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై దిగుమతి సుంకాలను 50 శాతానికి పెంచడం, అందులో 25 శాతం అమల్లోకి రావడం.. మదు పరులను తీవ్రంగా కలవ�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. భారత్‌పై 50 శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికతో కుప్పకూలిన మార్కెట్లు చివరి గంటలో మదుపరులు �
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 166.26 పాయింట్లు లేదా 0.21 శాతం పడిపోయి 80,543.99 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 261.43 పాయింట్లు దిగజారింది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారింది. మంగళవారం 22 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ తొలిసారి 87.88 వద్దకు పతనమైంది. ఒకానొక దశలోనైతే 87.95 స్థాయికి పడిపోవడం గమనార�
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ టాటా క్యాపిటల్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమవుతున్నది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద రూ.17,200 కోట్ల మెగా ఐపీవో కోసం అప్డేట్ చేసిన డ్రాఫ్ట్ పేపర�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు తెరపడింది. బ్లూచిప్ సంస్థలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సూచీలు కదంతొక్కాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పై�
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టాలపాలయ్యాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే మదుపరుల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు హరించుకుపోయింది. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 442.61 పాయింట్లు లేదా 0.54 శాతం ఎగబాకి 82వేల స్థాయికి ఎగువన 82,200.34 వద్ద స
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంపై మళ్లీ మోదీ సర్కారు దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ క్రమంలోనే జీవిత బీమా రంగ కంపెనీ ఎల్ఐసీపై కన్నేసింది. దీంతో ఆ పనిని చక్కబెట్టేందుకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ గురువారం కూడా భారీగా నష్టపోయాయి. ఐటీ, టెలికాం రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. టారిఫ్ విధింపునకు సంబంధించి ఇంకా స్పష్టత ర
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. ఆయా రంగాల షేర్లను దూరం పెడుతూ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి కనబర్చలేదు. విదేశీ ఇన్వెస్టర్లు సైతం పెట