వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలకు తోడు టారిఫ్‌లపై అనిశ్చిత పరిస్థితులు ముగియడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా ఎగబాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 208.17 పాయింట్లు అందుకొని 84,273.92 పాయింట్ల వద్ద ముగిసింది.
ముంబై, ఫిబ్రవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలకు తోడు టారిఫ్‌లపై అనిశ్చిత పరిస్థితులు ముగియడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా ఎగబాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 208.17 పాయింట్లు అందుకొని 84,273.92 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 67.85 పాయింట్లు ఎగబాకి 25,935.15 వద్ద స్థిరపడింది. సూచీల్లో ఎటర్నల్, టాటాస్టీల్, మహీంద్రా, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, లార్సెన్ అండ్ టుబ్రో, టీసీఎస్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

