బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తాంసి, ఆగస్టు 11: ఆపత్కాలంలో పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని గిరిగాంకు చెందిన పలువురికి జిల్లా కేంద్రం�
రాంనగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్120 వాహనాల స్వాధీనంనిర్మల్ అర్బన్, ఆగస్టు 11 : జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు
కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, ఆగస్టు 11: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశ�
నేల స్వభావం, అధిక వర్షపాతమే కారణంపింజ పొడువు, గట్టిగా ఉండడం ప్రత్యేకతదూది తెల్లగా..ఆకట్టుకునేలా..తరతరాలుగా సాగవుతున్న పంటగింజతో నూనె, పశువుల దాణా తయారీవరితో పోలిస్తే పత్తి సులభం, లాభదాయకంఆదిలాబాద్, ఆగస�
రైతుబీమాపై అవగాహన కల్పించాలినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, ఆగస్టు 10 : వానకాలంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్
రూ. 8 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులుపనుల పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షనిర్మల్ అర్బన్, ఆగస్టు 9 : బాసరను ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన
నిర్మల్ టౌన్, ఆగస్టు 9 : క్విట్ ఇండియా పేరుతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడు దామని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదు ట వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకుల
వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డ దుండగులుసీసీ పుటేజీల ఆధారంగా గుర్తింపుమెదక్ జిల్లా తుఫ్రాన్ టోల్గేట్ వద్ద పట్టివేతపోలీసుల అదుపులో కిడ్నాపర్లుఐదుగురు నిందుతులపై కేసురియల్ ఎస్టేట్‌లో విభేదాలే కారణం న
విద్యానగర్(కరీంనగర్), ఆగస్టు 8 : వైద్యులు విలువలతో కూడిన వైద్యం అందించాలని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్, ఐఎంఏ జాతీయ ఎలెక్ట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చాలా మంది అన�
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధికి కృషిఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 8 : జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధికి ఎన్ని నిధులైనా కే�
బోథ్, ఆగస్టు 8: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పార్డీ (బీ) రాయిసెంటర్ సార్మేడి తొడసం బండు పిలుపునిచ్చారు. ఆదివారం సొనాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సొనాలలోని కుమ్రం భీం విగ్ర