టాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ బుధవారం ముంబై, భోపాల్‌లోని వాక్సినేషన్ కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడంపై ప్రశంసలు కురిపించింది. సీనియర్ సిటిజన్స్, వికలాంగ వ్యక్తులకు ఈ కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్ అందించడం విజయవంతంగా కొనసాగుతుందని నమ్రత ఆశాభావం వ్యక్తం చేసింది. పట్టణాల్లో వాక్సినేషన్ కు సంబంధించిన రెండు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కారులో ఉన్న వ్యక్తికి వాక్సిన్ వేస్తున్న స్టిల్‌ను షేర్ చేసుకుంది.
ముంబై., భోపాల్ మాదిరిగానే మిగిలిని అన్ని ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత సంక్షోభానికి తెర దించేందుకు ఉన్న ఓకే ఒక మార్గం వాక్సినేషన్. అంటూ మడిచి ఉన్న చేతి ఎమోజీలను జత చేసింది.
ఇవి కూడా చదవండి..
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?