అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
సాధారణంగా హీరోయిన్లకు స్టార్ స్టేటస్ రాగానే వారిపై ఏదో ఒక గాసిప్ చక్కర్లు కొడుతుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సాధారణంగా హీరోయిన్లకు స్టార్ స్టేటస్ రాగానే వారిపై ఏదో ఒక గాసిప్ చక్కర్లు కొడుతుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నకిలీ వార్తలను కొట్టిపారేసిన వాళ్లు కొందరైతే..ఇబ్బంది పడ్డ హీరోయిన్లు మరికొందరు. తాను కూడా నకిలీ వార్త బాధితురాలినేనని చెప్పింది గోవా సుందరి ఇలియానా. తాజాగా ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ..నా గురించి కొన్ని నకిలీ వార్తలు వచ్చాయి. అందులో ఒకటి నేను గర్భివతిని అని..అబార్షన్ చేయించుకున్నాననే న్యూస్.
ఇలాంటి పుకార్లు సృష్టించడం చాలా బాధాకరం. ఆశ్చర్యకరమైన విషయం. నేను ఆత్మహత్య చేసుకున్నానని, మా ఇంటి పనిమనిషి ఈ న్యూస్ వెల్లడించిందని మరో వార్త వచ్చింది. నాకుఅసలు పని మనిషి లేదు. ఆత్మహత్యాయత్నమే చేయలేదు. నేను బతికే ఉన్నా. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో నాకస్సలు తెలియదంటూ చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

