శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!
రాంచరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో ఆర్ సీ 15 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

రాంచరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో ఆర్ సీ 15 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ కోలీవుడ్ లిరిసిస్ట్ వివేక్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించనున్నాడ ని టాక్. వివేక్ ఇప్పటికే రజినీకాంత్ హీరోగా నటించిన దర్బార్, పేటా, విజయ్ నటించిన విజిల్, సర్కార్ సినిమాలకు సాహిత్యమందించారు.
ఈ యువ రచయిత ప్రస్తుతం ధనుష్ నటించిన జగమే తంత్రం ప్రాజెక్టుకు పాటలు సమకూర్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీని హీరోయిన్ గా ఫైనల్ చేయనున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలపై మరికొంత కాలానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

