బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని అంతా అంటుంటారు. సినిమాలతో అభిమానులను అలరిస్తూనే…అభిమానులు కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ ముందుకొస్తారు.

టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని అంతా అంటుంటారు. సినిమాలతో అభిమానులను అలరిస్తూనే…అభిమానులు కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ ముందుకొస్తారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ సామాజిక సేవలో తమవంతు బాధ్యతగా పాలు పంచుకుంటూనే ఉన్నారు. బాలకృష్ణ లెజెండ్ లుక్ వెనుకున్న హెయిర్‌స్టైలిష్ట్ బెల్లరి బాలయ్య.
దురదృష్టవశాత్తు ఏప్రిల్ 26న బెల్లరి బాలయ్య అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ..తన అభిమాని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బెల్లరి బాలయ్యకు కుమారుడు, కూతుళ్లున్నారు. వారి యోగక్షేమాలు, ఇతర ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
బాలయ్య కుటుంబానికి నందమూరి అభిమానులు అన్ని రకాలుగా అండగా ఉంటారని హామీనిచ్చారు. బాలకృష్ణ తన అభిమాని కుటుంబానికి కాల్ చేసిన ఓ ఆడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి..
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

