ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైరల్
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ సీనియర్ నటి మంచి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కూడా. అప్పుడపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వర్కవుట్ స్టిల్స్ ఇందుకు ఉదాహరణ. అంతర్జాతీయ డ్యాన్సింగ్ దినోత్సవం సందర్భంగా ప్రగతి తన స్నేహితురాలితో కలిసి ఫేమస్ డ్రీమమ్ వేకపమ్ పాటకు ఇరగదీసే స్టెప్పులేసి అదరగొట్టారు.
ఈ ఇద్దరు డ్యాన్సింగ్ లేడీస్ చీరకట్టులో స్టెప్పలేసి అదరహో అనిపించారు. ప్రగతి ఫేమస్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేసి..ఇంటర్ నేషనల్ డ్యాన్సింగ్ డే విషెస్ చెప్పింది. డ్రీమమ్ వేకపమ్ డ్యాన్సింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
ధనుష్ ‘కర్ణన్’ పై కన్నేసిన టాలీవుడ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

