సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో బాలకృష్ణతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహాన్. అయితే ఇటీవల కాలంలో సోనాల్ చౌహాన్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో బాలకృష్ణతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహాన్. అయితే ఇటీవల కాలంలో సోనాల్ చౌహాన్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. తాజాగా ఈ భామ సూపర్ హాట్ సెల్పీ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది వైరల్ అవుతోంది. తెలుపు రంగు స్కర్ట్ వేసుకున్న సోనాల్ చౌహాన్ అందాలను ఆరబోస్తూ..మరోవైపు తన ఇంట్లో బ్యూటీఫుల్ సెల్ఫీ తీసుకుంది.
పొట్టి స్కర్ట్ లో గ్లామరస్ లుక్‌లో దిగిన బ్యూటీఫుల్ సెల్ఫీ అందరినీ చూపు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఈ స్టిల్కు స్టే హోం..స్టే సేఫ్ అని క్యాప్షన్ ఇచ్చింది. సోనాల్ చౌహాన్ పెట్టిన సెల్ఫీ ఇమేజ్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం హిందీలో ది పవర్ సినిమాలో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

