మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..!
గౌతమ్‌మీనన్..తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ డైరెక్టరే కాదు..మంచి నటుడు కూడా అని ఆయన కనిపించిన సినిమాలే చెప్తాయి.
గౌతమ్‌మీనన్..తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ డైరెక్టరే కాదు..మంచి నటుడు కూడా అని ఆయన కనిపించిన సినిమాలే చెప్తాయి.గతేడాది తమిళంలో వచ్చిన అంథాలజీ సిరీస్ లో నటించి మెప్పించాడు. ఇప్పటికే పలు సినిమాల్లో పోలీసాఫీసర్ గా కనిపించిన గౌతమ్ మీనన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నాడని కోలీవుడ్ వర్గాల టాక్.
వెట్రిమారన్ దర్శత్వంలో వస్తున్న చిత్రం విడుదలై. విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీలో కూడా గౌతమ్ మీనన్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఆయన 10 రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొనన్నట్టు కోలీవుడ్ సర్కిల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. గౌతమ్ మీనన్ మరోసారి తెరపై ఎలా అలరిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

