డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల్
ధనుష్, సాయిపల్లవి కాంబోలో వచ్చిన చిత్రం మారి 2. ఈ చిత్రంలో రౌడీ బేబి మాస్ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ధనుష్, సాయిపల్లవి కాంబోలో వచ్చిన చిత్రం మారి 2. ఈ చిత్రంలో రౌడీ బేబి మాస్ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.ధనుష్, సాయిపల్లవి డ్యాన్స్ కు మ్యూజిక్, డ్యాన్స్ లవర్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ పాట మరోసారి ట్రెండింగ్ అవుతోంది. దానికి కారణం ఓ డాక్టర్. అవును మీరు విన్నది నిజమే.
డాక్టర్ వల్ల ట్రెండింగ్ కావడమేంటి అనుకుంటున్నారా..? దేశంలో హృద్రోగులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భాస్కర్ అనే డాక్టర్ సరికొత్తగా ఆలోచించి గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో పేరడీ పాట ద్వారా చెప్పాడు. రౌడీ బేబి పాటను పేరడీ చేస్తూ..ధూమపానం, మద్యపానం చేయవద్దన్నారు. ఉప్పు, కారం, మసాలాలతో కూడిన ఆహారాన్ని తినకూడదని సూచించారు. బాస్కర్ సింగర్ గా మారి పాడిన రౌడీ బేబి పేరడి పాట ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | జైలులోనే ముస్కాన్ పది నెలల కూతురు.. దత్తత కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన ఇన్ఫ్లుయెన్సర్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

