హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
టాలీవుడ్ ప్రేక్షకులకు పార్వతీ నాయర్పెద్దగా తెలియదు. కానీ తమళ, మలయాళ ప్రేక్షకులకు ఈ అమ్మడు బాగా తెలుసు. ఎలాంటి హద్దులు లేకుండా అందాల విందు చేసే ఈ అమ్మడు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది. అలా పార్వతి షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఫిట్నెస్ ట్రైనర్ మైఖేల్ అజయ్ అమ్మడి సరదా తీర్చేశాడు. ఎంతలా అంటే ఆమె ఊహించని విధంగా షాకిచ్చాడు. ఏం చేశాడో మీరే ఈ వీడియోలో చూసేయండి.
Well I thought that would be a twirl !! pic.twitter.com/Z5jLWLayNB
— Parvati (@paro_nair) April 22, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- heroine
- Parvati nair
RELATED ARTICLES
తాజా వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!



