e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News ర‌జ‌నీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు క‌ర్ఫ్యూ క‌ష్టాలు

ర‌జ‌నీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు క‌ర్ఫ్యూ క‌ష్టాలు

ర‌జ‌నీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు క‌ర్ఫ్యూ క‌ష్టాలు

త‌మిళ‌సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తోన్న చిత్రం అన్నాత్తే. శివ ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. అయితే అన్నాత్తే షూటింగ్‌ను క‌రోనా బెంబేలెత్తిస్తోంది.
2020 చివ‌ర‌లో అన్నాత్తే షూటింగ్ టైంలో యూనిట్ మెంబ‌ర్స్ కు పాజిటివ్ రావ‌డంతో చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. ఇక చాలా రోజుల విరామం త‌ర్వాత అన్నాత్తే షూటింగ్ మార్చిలో చెన్నైలో షురూ అయింది. ఆ త‌ర్వాత సుమారు నెల పాటు హైద‌రాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేశారు.

అయితే ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూను విధించింది. దీంతో అన్నాత్తే టీం మ‌రోసారి చిత్రీక‌ర‌ణ‌ను నిలిపేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు టాక్. ప‌రిస్థితులు మారిన త‌ర్వాత మ‌ళ్లీ షూట్‌ను మొద‌లుపెట్టాల‌ని శివ అండ్ టీం భావిస్తున్నార‌ట‌.

ఇవి కూడా చదవండి..

ఇస్మార్ట్ భామ‌తో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్ట‌ర్

నా ‘బ్లడ్‌ బ్రదర్స్‌’ ఇక లేరు

‘ఖిలాడీ’ డేట్‌ చెప్పలేదు ఏంటమ్మా ?

స‌న్నీలియోన్ ప్ర‌ధాన పాత్ర‌లో చారిత్రాత్మ‌క చిత్రం..!

పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు

పాపుల‌ర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?

స‌మ్మ‌ర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్‌

గిరిజ‌న యువ‌తులుగా టాలీవుడ్ భామ‌లు..!

నేను తెలుగు ప్రేక్ష‌కుల‌ను విడిచివెళ్ల‌ను..

ఆస‌క్తిక‌ర టైటిల్‌తో విశ్వ‌క్ సేన్ న‌యా చిత్రం

రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయ‌నున్న ర‌వితేజ

ఆఫర్‌ ఇచ్చాడు..నో చెప్పాను

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ర‌జ‌నీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు క‌ర్ఫ్యూ క‌ష్టాలు

ట్రెండింగ్‌

Advertisement