ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం మ్యాస్ట్రో. ఇస్మార్ట్ భామ నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ రొమాంటిక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం మ్యాస్ట్రో. ఇస్మార్ట్ భామ నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ రొమాంటిక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. నితిన్, నభానటేశ్ తో రొమాంటిక్ రైడ్ చేస్తున్న స్టిల్‌ను విడుదల చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న నితిన్ పొట్టి డ్రెస్ లో ఉన్న నభానటేశ్ స్కూటీపై వెళ్తున్నాడు. తొలిసారి నితిన్-నభా నటేశ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుండటంతో సినీ లవర్స్ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పోస్టర్ చూస్తుంటే నితిన్-నభా గోవా వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో తమన్నా బాటియా కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన మ్యాస్ట్రో ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింఫ్స్ కు మంచి స్పందన వచ్చింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రాజ్‌కుమార్ ఆకేళ్ల సమర్పిస్తున్న ఈ ప్రాజెక్టును శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇవి కూడా చదవండి..
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

