ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
ఫలక్‌నుమా దాస్ సినిమాతో యూత్ ఫాలోవర్లను అమాంతం పెంచేసుకున్నాడు యువ నటుడు విశ్వక్ సేన్. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ఫలక్‌నుమా దాస్ సినిమాతో యూత్ ఫాలోవర్లను అమాంతం పెంచేసుకున్నాడు యువ నటుడు విశ్వక్ సేన్. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇప్పటికే ఈ హీరో పాగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదల కాకముందే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విశ్వక్ సేన్. తాజా చిత్రం టైటిల్ అశోక వనంలో అర్జున కళ్యాణం. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఉన్న ఈ చిత్రాన్ని నేడు గ్రాండ్‌గా లాంఛ్ చేశారు.
విద్యాసాగర్ చింత ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తున్నాడు. ఫీల్ గుడ్ వైబ్రేషన్స్ అందించేలా ఉన్న ఈ టైటిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. రవి కిరణ్ స్క్రిప్ట్ ను అందించాడు. ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి విశ్వక్ సేన్ ఈ సారి ఎలాంటి స్టోరీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

