మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఏఆర్ మురుగదాస్ ఒకరు. బలమైన కథాంశంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమాలు చేస్తుంటాడు.

ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఏఆర్ మురుగదాస్ ఒకరు. బలమైన కథాంశంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రేజీ డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి నిర్మాతగా మారి, ఓం ప్రకాశ్ భట్‌తో కలిసి 1947 టైటిల్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. పోన్ కుమరన్ డైరెక్ట్ చేయబోతున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న 2021లో సెట్స్ పైకి వెళ్లనుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరెవరనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. గతేడాది రజినీకాంత్‌తో దర్బార్ సినిమా చేశాడు మురుగదాస్. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ సారి నిర్మాతగా ఎలాంటి సినిమాను అందిస్తాడో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఇవి కూడా చదవండి..
ఫెస్టివల్ లుక్‌లో సాయిపల్లవి..న్యూ పోస్టర్
టక్‌జగదీష్ స్లాట్ బుక్ చేసిన తేజ..!
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

