టక్‌జగదీష్ స్లాట్ బుక్ చేసిన తేజ..!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తోన్న తాజా చిత్రం ఇష్క్..నాట్ ఏ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తోన్న తాజా చిత్రం ఇష్క్..నాట్ ఏ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. మేకర్స్ ఉగాది స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. తేజ, ప్రియ ఎదురెదురుగా ఉన్న డోర్ల నుంచి బయటకు వస్తున్న స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌తోపాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.
న్యాచురల్ స్టార్ నాని స్లాట్ బుక్ చేసుకున్నాడు తేజ. టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డది. ఇదే తేదీన తేజ సజ్జ ఇష్క్ చిత్రం విడుదల కాబోతుంది. ఆర్ బీ చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్ఎస్ రాజు డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

