e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సినిమా ప‌వ‌న్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

ప‌వ‌న్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

ప‌వ‌న్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

వ‌‌కీల్‌సాబ్ స‌క్సెస్‌తో ఫుల్‌జోష్ మీదున్నారు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులు. ఈ సినిమా విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తూనే ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ బొనాంజాను అందించేందుకు రెడీ అవుతున్నాడు ప‌వ‌న్‌. ప్ర‌స్తుతం సాగ‌ర్ చంద్ర డైరెక్ష‌న్ లో అయ్య‌ప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ చిత్రంలో రాయ‌ల‌సీమ యాస‌లో మాట్లాడుతాడ‌ట‌.

ప్ర‌ముఖ రైట‌ర్‌, లిరిసిస్ట్ పెంచ‌ల్ దాస్ రాయ‌ల‌సీమ మాండ‌లికం కోసం ప‌వ‌న్ కు సాయం చేస్తున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్. ఇప్ప‌‌టికే తెలంగాణ యాసలో అల‌రించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇక రాయ‌ల‌సీమ డైలాగ్స్ తో అల‌రిస్తాడ‌నే స‌రికి సంతోషంలో ఎగిరిగంతేస్తున్నారు ఫ్యాన్స్. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రోవైపు క్రిష్ డైరెక్ష‌న్‌లో హరిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇవి కూడా చదవండి..

బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్‌

వకీల్ సాబ్ ఆడుతున్న‌ థియేటర్లు సీజ్

జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొద‌లెట్టేశాడు..!

క‌రోనా పాజిటివ్.. థియేట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం అయిన హీరోయిన్

గుడ్ న్యూస్ చెప్పిన యాంక‌ర్ స‌మీరా షరీఫ్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప‌వ‌న్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

ట్రెండింగ్‌

Advertisement