బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఘని. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు గని. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సయీ మంజ్రేకర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా..జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీ రోల్స్ చేస్తున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్‌తో నిలిచిపోయిన చిత్రయూనిట్ మళ్లీ ఊపందుకుంది. వరుణ్ తేజ్ గ్లౌజ్ వేసుకుని బాక్సింగ్ రింగ్‌లోకి దిగాడు. నవీన్‌చంద్ర, వరుణ్ తేజ్‌పై వచ్చే బాక్సింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది యూనిట్.
దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో సీన్లను షూట్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి జార్జ్ సీ విలియమ్స్ ఫొటోగ్రఫీ. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై జులై 30న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న లెజండరీ స్టార్స్
హీరోయిన్‌పై నెమలి దాడి.. వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

