Home
naveen chandra
naveen chandra
-
"వైవిధ్యమైన కథతో NC 51"
1 week agoనవీన్‌చంద్ర హీరోగా ఆర్పీ బాల స్వీయ దర్శకత్వంలో సినిమాటోగ్రాఫర్ పీజీ ముత్తయ్యతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘NC 51’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ పూర్తయింది."ఓటీటీలో ‘పోలీస్ కైంప్లెంట్’"
3 months agoవరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్' జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే."Varalaxmi sarathkumar | నేను మొరగను.. కరుస్తాను’.. వరలక్ష్మి సంచలన పోస్ట్ వెనుక ‘పోలీస్ కంప్లైంట్’ వివాదమేనా?"
5 months agoVaralaxmi sarathkumar | టాలీవుడ్లో తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్, దర్శకుడు సంజీవ్ మేగోటి మధ్య నెలకొన్న వివాదం హాట్ టాపిక్‌గా మారింది. విడుదలకు సిద్ధంగా ఉన్న పోలీస్ కంప్లైంట్ సినిమా చుట్టూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు సోషల�"చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ"
5 months agoవరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్, యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్'. సంజీవ్ మాగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత. జూన్ 12న సినిమా విడుదల కానున్నది."పోలీస్ కైంప్లెంట్ హంగామా"
5 months agoవరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్, యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్'. సంజీవ్ మాగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత."కర్మ సిద్ధాంతం నేపథ్యంలో.."
6 months agoనవీన్‌చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్'. సంజీవ్ మేగోటి దర్శకుడు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది."యాక్షన్ థ్రిల్లర్‌గా పోలీస్ కైంప్లెంట్"
8 months agoవరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్'. సంజీవ్ మేగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత."ఎప్పుడూ రాయని నవల ఆధారంగా"
9 months agoనవీన్‌చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘నాట్ ఎ డాక్టర్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు."ఇప్పటివరకూ రాని కథ"
9 months agoనవీన్‌చంద్ర, దివ్యపిైళ్లె ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది."Honey Movie | ‘హనీ’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది : నవీన్ చంద్ర"
9 months agoHoney Movie | వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఈసారి ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో, కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ �"మార్మిక ప్రపంచం నేపథ్యంలో.."
10 months agoనవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. కరుణకుమార్ దర్శకుడు. ఓవీఏ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 6న విడుదల కానుంద�"Honey Teaser | మరో కొత్త కాన్సెప్ట్‌తో నవీన్ చంద్ర.. ఆకట్టుకుంటున్న ‘హనీ’ టీజర్"
10 months agoHoney Teaser | నవీన్ చంద్ర కథానాయకుడిగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ' టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది."అంధ విశ్వాసాల హనీ"
10 months agoనవీన్‌చంద్ర, దివ్య పిైళ్లె జంటగా నటిస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణకుమార్ దర్శకుడు. రవి పీట్ల, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా థ్రియేట్రికల్ రి�"Honey | నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్ రిలీజ్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సైకలాజికల్ హారర్"
10 months agoHoney |నవీన్ చంద్ర, దివ్య పిళ్లై కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. శేఖర్ స్టూడియోస్ సమర్పణలో OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మాణంలో దర్శకుడ"హారర్ థ్రిల్లర్ పోలీస్ కైంప్లెంట్"
11 months agoవరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కైంప్లెంట్'. సంజీవ్ మేగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత. బుధవారం టీజర్‌ను ఆవిష్కరించారు.తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?















