ఓటీటీలో ‘పోలీస్ కైంప్లెంట్’
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్' జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్’ జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
దాదాపు 300 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశామని, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిందని, చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుందని మేకర్స్ తెలిపారు. ఓటీటీలో కూడా ఈ సినిమా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి పేర్కొన్నారు. ఎంఎస్కే ప్రమిద ఫిలిమ్స్ పతాకంపై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

