వైవిధ్యమైన కథతో NC 51
నవీన్‌చంద్ర హీరోగా ఆర్పీ బాల స్వీయ దర్శకత్వంలో సినిమాటోగ్రాఫర్ పీజీ ముత్తయ్యతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘NC 51’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ పూర్తయింది.
నవీన్‌చంద్ర హీరోగా ఆర్పీ బాల స్వీయ దర్శకత్వంలో సినిమాటోగ్రాఫర్ పీజీ ముత్తయ్యతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘NC 51’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్నదని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. నవీన్‌చంద్ర కెరీర్లో 51వ చిత్రంగా రానున్న ఈసినిమా అతని కెరీర్లోనే బెస్ట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు. హరిప్రియ, రోహిణి, బాల శరవణన్, కాళీ వెంకట్, రవిశంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శక్తిబాలాజీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

