ఇప్పటివరకూ రాని కథ
నవీన్చంద్ర, దివ్యపిైళ్లె ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది.
నవీన్చంద్ర, దివ్యపిైళ్లె ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే ట్రైలర్ను లాంచ్ చేశారు. ఈ సినిమాలో డార్క్ సొసైటీని చూపించామని, మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎలా బాధితులుగా మారుతారనే అంశం ఆసక్తికరంగా ఉంటుందని, ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తించే కథాంశమిదని నవీన్చంద్ర తెలిపారు.
మనిషి మెదడు కంటే పెద్ద దెయ్యం లేదన్నదే ఈ సినిమా సారాంశమని, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో తీశామని, ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ సినిమాలో రాలేదని దర్శకుడు కరుణకుమార్ పేర్కొన్నారు. రాజా రవీందర్, జయన్ని, జయత్రి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బన్నెల్, సంగీతం: అజయ్ అరసాడ, నిర్మాణ సంస్థ: ఒవా ఎంటర్టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: కరుణ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

