Home
Cinema
Director Srikanth Nagothi And Starring Naveen Chandra Has Been Finalized As Not A Doctor
ఎప్పుడూ రాయని నవల ఆధారంగా
నవీన్చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘నాట్ ఎ డాక్టర్' అనే టైటిల్ని ఖరారు చేశారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నవీన్చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘నాట్ ఎ డాక్టర్’ అనే టైటిల్ని ఖరారు చేశారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా ఆదివారం ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు. అడవినేలలో నుంచి బయటకు వస్తున్న మట్టి చేయిని ఈ పోస్టర్లో చూడొచ్చు.
ఆసక్తికరమైన ఏదో కథను ఈ పోస్టర్ చెబుతున్నట్టు అనిపిస్తున్నది. ‘Based on a novel that was never written’ అనే ట్యాగ్లైన్ ఈ సినిమా కథలో ఉన్న ఉద్వేగాన్ని తెలియజేస్తున్నది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

