చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్, యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్'. సంజీవ్ మాగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత. జూన్ 12న సినిమా విడుదల కానున్నది.
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్, యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్’. సంజీవ్ మాగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత. జూన్ 12న సినిమా విడుదల కానున్నది. ప్రచార చిత్రాల వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయని మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందిన ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.
సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ పాటను ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. కృష్ణసాయి, కృతివర్మలపై తీసిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ నడుస్తుందని, హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు, యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు సంజీవ్ మేగోటి చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటుడు కృష్ణసాయి ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్ఎన్ హరీశ్ సొండెకొప్ప, సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

