అంధ విశ్వాసాల హనీ
నవీన్‌చంద్ర, దివ్య పిైళ్లె జంటగా నటిస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణకుమార్ దర్శకుడు. రవి పీట్ల, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా థ్రియేట్రికల్ రిలీజ్ కానున్నది. నిజజీవిత సంఘటనల ప్రేరణతో మూఢ నమ్మకాలు, అంధ విశ్వసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా కథ సాగుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.

దివి, రాజారవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బన్నెల్, సంగీతం: అజయ్ అరసాడ, నిర్మాణం: OVA ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్