గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్

యాంకర్‌గా, బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులని అలరించిన ముద్దుగుమ్మ సమీరా షరీఫ్. 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా.. ప్రభాకర్‌తో ఎక్కువ సీరియల్స్ చేసింది. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తమిళంలోను పలు సీరియల్స్ చేసింది. ఆ సమయంలో సినీ నటి సన కుమారుడు సయ్యద్ అన్వర్‌తో ప్రేమలో పడింది. ఇద్దరు తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
తాజాగా సమీరా తన సోషల్ మీడియా ద్వారా మేమిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాం అనే పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో సమీరా ఆమె భర్త రెడ్ కలర్ టీ షర్ట్స్ ధరించి సంతోషంగా కనిపిస్తున్నారు. అయితే సమీరా గుడ్ న్యూస్ చెప్పడంతో నెటిజన్స్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలి కాలంలో అదిరింది అనే షోకు యాంకర్‌గా పని చేసిన సమీరా అరవింద సమేత అనే సీరియల్లోను నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

