e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News హీరోయిన్‌పై నెమ‌లి దాడి.. వీడియో వైర‌ల్

హీరోయిన్‌పై నెమ‌లి దాడి.. వీడియో వైర‌ల్

హీరోయిన్‌పై నెమ‌లి దాడి.. వీడియో వైర‌ల్

బిగ్ బాస్ ఫేం, యువ హీరోయిన్ దిగంగ‌న సూర్య‌వంశి హిందీలో ప‌లు సీరియ‌ల్స్ , సినిమాల‌తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ‘ఏక్ వీర్ కి అర్దాస్ … వీరా’ అనే సీరియ‌ల్‌తో చాలా పాపుల‌ర్ అయిన దిగంగ‌న బిగ్ బాస్ సీజ‌న్ 9లో కంటెస్టెంట్‌గా వెళ్లి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. తెలుగులో కార్తికేయ స‌ర‌స‌న హిప్పి అనే చిత్రంలోను న‌టించింది. ప్ర‌స్తుతం గోపిచంద్ హీరోగా సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్న సీటీమార్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

దిగంగ‌న రీసెంట్‌గా నెమ‌ళ్లు ఉండే ప్రాంతానికి వెళ్లింది. అక్క‌డ నెమ‌లి అందాలను చూస్తూ ప‌రవ‌శించిపోతుంది. అంత‌లోనే నెమ‌లి గాల్లోకి ఎగిరి దిగంగ‌న‌పై దాడి చేసింది. దీంతో దిగంగ‌న గ‌ట్టిగా కేక‌లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Advertisement
హీరోయిన్‌పై నెమ‌లి దాడి.. వీడియో వైర‌ల్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement