జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!

బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో సాధారణ కంటెస్టెంట్‌గా వచ్చి విన్నర్, రన్నర్స్ కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ పొందాడు సోహైల్. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు ఫుల్ హంగామా చేసిన సోహైల్ బయటకు వచ్చాక కూడా దానిని కొనసాగిస్తున్నాడు. ఒకవైపు సినిమాలు, మరోవైపు ఫ్రెండ్స్‌తో కలిసి హంగామా చేస్తూ అందరిని దృష్టి ఆకర్షిస్తున్న సోహైల్ తాజాగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినట్టు పేర్కొన్నాడు.
ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌కు కావలసినంత వినోదాన్ని అందిస్తున్న సోహైల్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకి మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాడు. మనం యూట్యూబ్ ద్వారాను కలుద్దాం. మీ సలహాలు, సూచనల మేరకు ఇతర సోషల్ మీడియా అకౌంట్స్పైన దృష్టి పెడతాను. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి అంటూ సోహెల్ చెప్పుకొచ్చారు. చూస్తుంటే రానున్న రోజులలో సోహైల్ రచ్చ మాములుగా ఉండదని అర్ధమవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

