కిల్లింగ్ లుక్స్తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ అమ్మడు నన్ను దోచుకుందువటే చిత్రంతో కుర్రకారు హృదయాలు దోచుకుంది.‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ చిత్రం అందించిన సక్సెస్ మరే చిత్రం అందించలేకపోయింది. ప్రస్తుతం ‘అంధాధున్’ రీమేక్ చిత్రం మాస్ట్రోలో నితిన్ సరసన నటిస్తుంది.
సినిమాల ద్వారానే కాక సోషల్ మీడియా ద్వారాను నభా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నభా నటేష్ షేర్ చేసే ఫొటోలు చూసి ఫ్యాన్స్ మైమరచిపోతుంటారు. రీసెంట్గా నభా నటేష్ గ్రీన్ కలర్ శారీ, బ్లూ కలర్ జాకెట్ ధరించి సెగలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- nabha natesh
- Nithin
- viral pics
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

