నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
రన్ రాజా రన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మకు దగ్గరైంది సీరత్‌కపూర్. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించిందీ భామ. సీరత్ కపూర్ ఈ ఏడాది మారిచ్ అనే చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది.

రన్ రాజా రన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సీరత్‌కపూర్. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించిందీ భామ. సీరత్ కపూర్ ఈ ఏడాది మారిచ్ అనే చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది. హిందీలోకి వెళ్తున్నంత మాత్రాన టాలీవుడ్ పై ఫోకస్ తగ్టించినట్టు కాదనంటోంది సీరత్‌కపూర్. హిందీ సినిమా వైపు నా పయనం సాగుతుంది. కానీ దక్షిణాది సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదు. టాలీవుడ్ జర్నీ చాలా అందమైనది. ఇక్కడ చాలా మంది ప్రేమించే వ్యక్తులతో పనిచేశాను.
నేను హిందీలో చేస్తున్నానని తెలిసినా, నన్ను ఎంతో ప్రేమించే ప్రేక్షకులు, అభిమానులున్నారు.ఫ్యాన్స్ తో మాట్లాడినపుడు నేను వారిని విడిచి వెళ్తున్నానని ఫీలవలేదు. నేనెప్పటికి వారిని విడిచివెళ్లనని వారికి తెలుసు.అన్ని ఇండస్ట్రీలలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నా. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. సీరత్‌కపూర్ డెబ్యూ చిత్రంలో నజీరుద్దీన్ షా, తుషార్ కపూర్ కీ రోల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- Seerat kapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

