e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News గిరిజ‌న యువ‌తులుగా టాలీవుడ్ భామ‌లు..!

గిరిజ‌న యువ‌తులుగా టాలీవుడ్ భామ‌లు..!

పూజాహెగ్డే, రష్మిక మంద‌న్నా..ద‌క్షిణాదిన టాప్ హీరోయిన్లు గా కొన‌సాగుతూ ఫుల్ జోష్ మీదున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో మెరువ‌బోతున్నారు. ఇందులో విశేష‌మేముంది అనుకుంటున్నారా..? ఈ ఇద్ద‌రు భామ‌ల్లో ఉన్న కామ‌న్ థింగ్ ఏంటంటే..ఇద్ద‌రూ ట్రైబ‌ర్ గాళ్స్ (గిరిజ‌న యువ‌తులు)గా న‌టిస్తున్నారు.

ఆచార్య‌లో రాంచ‌ర‌ణ్ కు జోడీగా న‌టిస్తోంది పూజాహెగ్డే. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రి ల‌వ్ ట్రాక్ సంబంధించిన లుక్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. మ‌రోవైపు క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా కూడా పుష్ప‌లో గిరిజ‌న తెగ‌కు చెందిన అమ్మాయిగా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ‌లు ఈ సారి కాస్త రూటు మార్చి డీగ్లారైజ్‌డ్ రోల్స్ లో క‌నిపించి సంద‌డి చేసేందుకు రెడీ అవుతున్నారు. పూజాహెగ్డే ఇప్ప‌టికే హిందీలో తానెంటో ప్రూవ్ చేసుకోగా..ర‌ష్మిక ఈ ఏడాది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది, ప్ర‌స్తుతం రెండు ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది ర‌ష్మిక‌.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

నేను తెలుగు ప్రేక్ష‌కుల‌ను విడిచివెళ్ల‌ను..

ఆస‌క్తిక‌ర టైటిల్‌తో విశ్వ‌క్ సేన్ న‌యా చిత్రం

రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయ‌నున్న ర‌వితేజ

ఆఫర్‌ ఇచ్చాడు..నో చెప్పాను

ఉగాది వ‌ర‌కు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్

చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!

అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే న‌మ్మ‌లేదు: ర‌ష్మ…

చీర‌లో రుక్మిణి స్టంట్స్ వీడియో వైర‌ల్

సలార్‌, కెజిఎఫ్‌ 2లపై అప్‌ డేట్‌

కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

మురుగ‌దాస్ పాన్ ఇండియా సినిమా..!

ప‌వ‌న్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana