టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫిట్నెస్ ఎక్స్ పర్ట్ అని తెలిసిందే. తన ఫాలోవర్లకు ఫిట్నెస్ పాఠాలతోపాటు డైటింగ్ టిప్స్ కూడా చెప్తుంటుంది. తాజాగా ఈ సమ్మర్ హీట్‌ను తట్టుకునేందుకు ఏం చిట్కాను ఫాలో అవ్వాలో చెప్పింది. బార్లీ నీళ్లు తాగితే వేసవి తాపానికి చెక్ పెడుతూ కూల్‌గా ఉండొచ్చని చెప్తోంది. కడుపు ఉబ్బరం, మొటిమలు, ఏదైనా జీర్ణసమస్య కావొచ్చు..అన్నింటి నుంచి ఉపశమనం కల్పిస్తోంది. పేరు చిన్నది…కానీ చేసే పని పెద్దది అంటూ బార్లీ వాటర్ గురించి రాసుకొచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్.
రకుల్ ప్రస్తుతం తెలుగు, హిందీలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం నవల ఆధారంగా వస్తున్న చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మరోవైపు అర్జున్‌కపూర్ తో ఓ సినిమా చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…