వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు శనివారం వంగర ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
Summer Waves | ఎండలతో వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 11 గంటలు మొదలు సాయంత్రం 4:30 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
మార్చిలోనే ఎండలు (Summer Heat) మండిపోతున్నాయి. మండుటెండలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడు రోజురోజుకు నిప్పుల వర్షం కురిపించడంతో ఇప్పుడే 37నుంచి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎం�
వేసవి కాలం వచ్చేసింది. ఇంకా పూర్తిగా ఎండాకాలం ప్రారంభం కాలేదు. అయినప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచ�
రాష్ట్రంపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఫలితంగా రికార్డుస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. మరో నాలుగు రోజుల్లో 49కి చేరవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.
AC Helmets | ఎండ తీవ్రతను తట్టుకునేందుకు గుజరాత్ (Gujarat) రాష్ట్రం వడోదరా (Vadodara) ట్రాఫిక్ పోలీసులు (Traffic Cops) ఓ ఉపాయం ఆలోచించారు. ఇందులో భాగంగానే ఎయిర్ కండిషనర్స్‌తో కూడిన హెల్మెట్స్ను (AC Helmets) పరిచయం చేశారు.
Badam Milk | ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంజే జనం భయంతో వణికిపోతున్నారు. అ ఎండల తాకిడికి ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వివిధ రకాల పండ్ల జ్యూస్‌లతోపాటు చల్లచల్లటి బా
చార్మినార్ : నగరంలో వేసవి ప్రతాపం అప్పుడే మొదలైంది. రోజు రోజుకు పెరుగుతున్న వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి అనేక ఉపశమనాలు చేస్తున్నా భానుడి సెగలు చెమటలు పోయిస్తున్నాయి. హైదరాబాద్ జూలోని జంతువులు �
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి. లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.
జలవిహార్ | అబ్బో ఏం ఎండలు! ఈ ఎండలకు బయటకు పోవస్తలె ! ఉక్కపోతకు ఇంట్లో ఉండస్తలె !! ఈ ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాద్ జనం వీకెండ్ కావడంతో జలవిహార్ కు వెళ్లి ఇలా సేదతీరారు.