సారా అలీఖాన్..ఈ బ్యూటీ ఏదో అప్డేట్ తో ఫాలోవర్లలో జోష్ నింపుతుంటుంది. ఇటీవలే సారా తన కుటుంబంతో కలిసి కశ్మీర్ వెళ్లొచ్చింది. సారా ఆ తర్వాత రెగ్యులర్ లైఫ్ లో జాయిన్ అయ్యే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల జనతా కర్ప్యూను విధించింది. దీంతో సారా తన తల్లి అమృతాసింగ్‌తో మరో లొకేషన్ కు వెళ్లిపోయింది.చంద్రుడిని చూసుకుంటూ ఓల్డ్ బాలీవుడ్ మ్యూజిక్‌ను వింటూ సరదా సమయాన్ని గడిపింది.
ఆదివారం రాత్రి ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో చంద్రుడి ఫొటో, వీడియోను షేర్ చేసింది. బ్యాక్ గ్రౌండ్లో పాకిజా పాపులర్ సాంగ్ ఛలో దిల్దార్ ఛలో ప్లే అవుతుండగా..చంద్రుడిని కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించింది సారా.. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…