Ayushmann Khurrana | బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, టాలెంటెడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా యాక్షన్-కామెడీ చిత్రం ‘ఉడ్తా తీర్’(Udta Teer).
సినీ పరిశ్రమలో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉంటుంది సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్. ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు.