స్కై బ్లూ డ్రెస్ లో కట్టిపడేస్తున్న సారా..ఫొటోలు వైరల్
సారా అలీఖాన్ | సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది అందాల భామ సారా అలీఖాన్.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది అందాల భామ సారా అలీఖాన్. ఈ బ్యూటీ ఎప్పుడు, ఎలాంటి డ్రెస్‌లో కనిపిస్తుందే చెప్పడం కష్టమే. పంజాబీ డ్రెస్, షార్ట్ డ్రెస్, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ సందడి చేసే సారా ఈ సారి స్కై బ్లూ (నీలాకాశం రంగు) డ్రెస్‌లో మెరిసిపోయింది.
66 ఫిలిం ఫేర్ అవార్డుల కోసం ఆడ్నేవిక్ డిజైన్ చేసిన నీలిరంగు గౌన్‌లో సిల్వర్ సాండల్స్, రింగ్స్ పెట్టుకుని గార్జియస్ లుక్‌లో కనిపిస్తూ కెమెరాకు పోజులిచ్చింది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ సిండరెల్లా స్టోరీ అంటూ క్యాప్షన్ ఐకాన్స్, ఎమోజీలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్, ధనుష్ తో కలిసి అట్రాంగి రే సినిమా చేస్తోంది సారా అలీఖాన్. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం






