సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల్స్
కరోనా మహమ్మారితో లాక్డౌన్ విధించిన సమయంలో సెలబ్రిటీలు ఇంట్లోనే ఉంటూ డిఫరెంట్ వర్కవుట్స్ లో పాల్గొంటూ ఫాలోవర్లకు టిప్స్ అందించిన సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారితో లాక్డౌన్ విధించిన సమయంలో సెలబ్రిటీలు ఇంట్లోనే ఉంటూ డిఫరెంట్ వర్కవుట్స్ లో పాల్గొంటూ ఫాలోవర్లకు టిప్స్ అందించిన సంగతి తెలిసిందే. మరోసారి కరోనా సెకండ్ వేవ్ రావడంతో సెలబ్రిటీలు ఇంటి పట్టున ఉండే పరిస్థితి రావడంతో మళ్లీ వర్కవుట్ సెషన్ లో మునిగిపోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జిమ్ అవుట్‌ఫిట్‌లో సెల్ఫీ దిగుతున్న స్టిల్ ఇపుడు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది.
కోవిడ్ బారి నుంచి కోలుకున్న దంగల్ ఫేం ఫాతిమా సనాషేఖ్ తన డైలీ వర్కవుట్ లో మునిగిపోయింది. మరో భామ కరీనాకపూర్ ఇంట్లోనే జిమ్ కు టైం కేటాయిస్తూ..ఎనర్జిటిక్ లుక్‌లో కనిపిస్తోంది. బాలీవుడ్ యువ హీరో ఇషాన్ ఖట్టర్ ఇంట్లోనే రిస్కీ ఫీట్లు వేస్తూ ఫిట్‌గా తయారవుతున్నాడు. వీరితోపాటు కరిష్మాకపూర్ ఇతర సెలబ్రిటీలు తమ తమ పనులతో బిజీగా మారిపోయారు.



ఇవి కూడా చదవండి..
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

