రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్

ఇద్దరు అందాల తారలు ఒక్క చోట చేరారు. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరుస్తూ అందరినీ చూపు పక్కకు తిప్పుకోకుండా చేస్తున్నారు. ఇంతకీ ఆ భామలెవరనే కదా మీ డౌటు. రాయ్ లక్ష్మీ, సోనాలి సెహెగల్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రాయ్ లక్ష్మి మోనోక్రోమ్ పెన్సిల్ స్కర్ట్‌తో ఛామింగ్ లుక్‌లో మాస్కు పెట్టుకుని మెరిసిపోతుండగా..సోనాలి వైట్ లెహంగాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఈ బ్యూటీలు ఓ ఈవెంట్‌కు హాజరవగా..అక్కడే ఉన్నకెమెరాలు క్లిక్ మనిపించాయి. ప్రస్తుతం తెలుగులో ఆనంద భైరవి సినిమా చేస్తోంది రాయ్ లక్ష్మి. దీంతోపాటు తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో ఓ ప్రాజెక్టుతో బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

