ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
ప్రముఖ హీరో కమల్‌హాసన్-శంకర్ క్రేజీ కాంబినేషన్ లో ఇండియన్ 2 చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. క్రేన్ ప్రమాదం, కరోనా లాక్డౌన్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది.

ప్రముఖ హీరో కమల్‌హాసన్-శంకర్ క్రేజీ కాంబినేషన్ లో ఇండియన్ 2 చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. క్రేన్ ప్రమాదం, కరోనా లాక్డౌన్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ లో వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ కమెడియన్ వివేక్ ఈ మూవీలో కీ రోల్ పోషించారు. అయితే ఆయనకు సంబంధించిన సీన్లు మళ్లీ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాడట శంకర్. ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసిన తర్వాతే శంకర్ తన తదుపరి చిత్రాలను మొదలుపెట్టాలని ఆ మూవీ మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. దర్శకనిర్మాతలు ఈ సమస్యను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

