సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్

తెలుగుతో పాటు తమిళ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు జీకే విష్ణు. ఈ మధ్య కాలం విజయ్ నటించిన మెర్సల్, బిగిల్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించి్న విష్ణు టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం క్రాక్‌కి కూడా పని చేశారు. కరోనా వలన ఆయన కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోబిలాషులు, బంధువుల సమక్షంలో మహా అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ఇండస్ట్రీ నుండి కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ హాజరయ్యారు.
పెళ్లి వేడుకలో వరలక్ష్మీ శరత్ కుమార్, కీర్తి సురేష్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోలలో ఇద్దరు ముద్దుగుమ్మలు మాస్క్‌తో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో వచ్చిన నాంది, క్రాక్ చిత్రాలలో విలక్షణ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది.

ఇవికూడా చదవండి
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

