రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మరో 8126 మంది కరోనా బారినపడ్డారు.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మరో 8126 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 38 మంది వైరస్ వల్ల మరణించగా, 3307 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు చేరింది. ఇందులో 62,929 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 3,30,304 మంది కరోనా నుంచి కోలుకోగా, 1999 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.50 శాతంగా ఉండగా, రికవరీ రేటు 83.57 శాతంగా ఉన్నది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1259 కేసులు ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 676, రంగారెడ్డి జిల్లాలో 591, నిజామాబాద్‌లో 497, నల్లగొండలో 346, ఖమ్మలో 339, వరంగల్ అర్బన్‌లో 334, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 306, కరీంనగర్లో 286, జగిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201 చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 1,08,602 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,24,93,399కి చేరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
జూన్‌కల్లా సాధారణ స్థాయికి!
ఆక్సిజన్ కావాలా.. మొక్క నాటండి!
రిస్క్ చేశారు.. అందుకే తక్కువ ధర
వైరస్‌తో ఎంత వినాశనమో.. భారత్‌ను చూస్తే తెలుస్తుంది
శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

