శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా

కొలంబో, ఏప్రిల్ 24: శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్‌ను) గుర్తించారు. ఇది శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గంట వరకు గాలిలో ఉంటున్నది. శ్రీలంలో గత వారం జరిగిన కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నుంచి కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా యువత దాని బారిన పడుతున్నారు. ఇది రానున్న 2 వారాల్లో కరోనా మూడో దశ ఉద్ధృతికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంపర్లలో కరోనా కొత్త స్ట్రెయిన్ గంట వరకు గాలిలో ఉంటున్నదని గుర్తించామని శ్రీలంక ఇమ్యునాలజీ, మాలిక్యులర్ సైన్సెస్ విభాగం చీఫ్ నీలికా మలవిగే తెలిపారు. మరోవైపు. కరోనా కట్టడికి శ్రీలంక ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

