Asia Cup : ఆసియా కప్‌లో వరుసగా రెండు విజయాలతో సూపర్ 4కు దూసుకెళ్లిన టీమిండియా శుక్రవారం ఒమన్(Oman)తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. కీలకమైన సూపర్ 4 తొలి పోరులో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
Womens T20 World Cup : భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంతో ఇరుజట్లు ఈమధ్య కాలంలో తటస్ఠ వేదికపైనే ఆడుతున్నాయి. మహిళల అంధుల టీ20 ప్రపంచ కప్(Blind Womens T20 World Cup 2025)లోనూ పాక్ జట్టు మ్యాచ్‌లను పరాయి నేలకు త
శ్రీలంక రత్నపురలోని ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 10 వరకు జరిగే తొలి దక్షిణాసియా పారా త్రోబాల్ టోర్నీకి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన మాంకాల రాజశేఖర్ ఎంపికయ్యాడు.
Nepal Gen Z Protest | సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో మన పొరుగు దేశమైన నేపాల్‌లో చెలరేగుతున్న జన్-జడ్ నిరసనలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప�
Usman Shinwari : పాకిస్థాన్ పేసర్ ఉస్మాన్ షిన్వారీ (Usman Shinwari) వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ఈ స్పీడ్‌స్టర్ ప్రకటించాడు.
T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
SL vs ZIM : అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక(Srilanka)కు భారీ షాక్. ఆసియా కప్ ముంగిట జింబాబ్వే (Zimbabwe) చేతిలో లంక చిత్తుగా ఓడిపోయింది. రెండో టీ20లో 80 పరుగులకే ఆలౌటైన చరిత అసలంక బృందం.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రపంచ కప్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మ్యాచ్ టికెట్ల ధరను మాత్రం భారీగా తగ్గ
Asia Cup : ఆసియా కప్ పోటీలకు తటస్థ వేదికగా ఎంపికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఎండలు మండిపోనున్నాయి. ఎడారి దేశంలో అయినందున సెప్టెంబర్‌లో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముంది. దాంతో, 19 లీగ్ మ్యాచ్
Team India : సొంతగడ్డపై జరుగబోయే వన్డే వరల్డ్ కప్ (ODI World Cup)లో భారత మహిళల (Team India) జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీ సన్నద్ధతను మరో రెండు రోజుల్లో ప్రారంభించనుంది టీమిండియా. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలో స్క�
ODI World Cup Squad : ఏడాది తర్వాత టీ20ల్లో పునరాగమనం చేసి అదరగొట్టిన షఫాలీ వర్మ (Shafali Verma)కు మహిళల వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీచరణి (Sree Charani) తొలిసారి ప్ర�
Yuvraj Singh : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఇంకో యాభై రోజులే ఉంది. 'ఫిఫ్టీ డేస్ టు గో' అనే థీమ్‌తో సోమవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన విలువైన సందేశాన్ని ఇచ్చాడు.
Asia Cup 2025 : ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన హాంకాంగ్ (Hong Kong) కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాకివ్వాలనుకున్న ఆ జట్టు ఉపఖండానికి చెందిన మాజీ క్రికెటర్‌ను హెడ్‌కోచ్‌ను నియమ�
Asia Cup : ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమైన భారత్, పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. నిరుడు అమెరికాలో టీ20 వరల్డ్ కప్‌లో ఢీకొన్న ఇరుజట్లు ఆసియా కప్ (Asia Cup 2025)లో అమీతుమీక