హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఈ బ్యూటీ ప్రస్తుతం పవన్ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు హరిహరవీరమల్లులో ఆన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఈ బ్యూటీ ప్రస్తుతం పవన్ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు హరిహరవీరమల్లులో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా ఈ భామ ఫొటోషూట్ స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టైలిష్ షార్ట్ కాస్ట్యూమ్స్ లో హాట్ హాట్ లుక్‌లో కెమెరాకు ఫోజులిచ్చింది.

ఓర చూపుతో కండ్లు పక్కకు తిప్పుకోకుండా చేస్తున్న స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నిధి అగర్వాల్ తెలుగులో అశోక్ గల్లా హీరోగా పరిచమవుతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు తమిళంలో కూడా ఓ చిత్రం చేస్తోంది.


ఇవి కూడా చదవండి..
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

