యమదొంగ, చింతకాయల రవి, కింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ మమతామోహన్ దాస్. అయితే ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ఈ బ్యూటీ సుదీర్ఘ విరామం తర్వాత లాల్బాగ్ చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్ మురళి పద్మానాభన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఐటీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్ కథతో వస్తున్నది. పోస్టర్ ఓ వైపు మమతమోహన్‌దాస్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుండగా..మరోవైపు బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ స్టిల్ చూడొచ్చు. ఈ మూవీలో నందినీరాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీ రోల్స్ పోషిస్తున్నారు. రాహుల్ రాజ్మ్యూజిక్ అందిస్తుండగా..వనమాలి పాటలు రాశారు. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో వస్తోంది ప్రాజెక్టు.
ఇవి కూడా చదవండి..
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్