టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటిస్తూ..ఇపుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది అందాల సోయగం రకుల్ ప్రీత్ సింగ్. ఈ భామ ప్రస్తుతం సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రంలో నటిస్తోంది. రకుల్ ఫొటోషూట్ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పింక్ టాప్, బ్లాక్ అవుట్‌ఫిట్ స్టన్నింగ్ గా మెరుస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
హాట్ హాట్ లుక్స్ తో ఆకట్టుకునే కండ్లతో నెటిజన్ల మనసు దోచేస్తుంది రకుల్. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం తెలుగులో క్రిష్-వైష్ణవ్ తేజ్ కాంబోలో వస్తున్న చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఓ వైపు టాలీవుడ్ లో నటిస్తూనే..మరోవైపు బాలీవుడ్ లోనూ పాగా వేసే పనిలో బిజీగా ఉంది రకుల్.
ఇవి కూడా చదవండి..
అఖిల్ ఆశలు ఇప్పట్లో ఫలించేనా..?
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్