అఖిల్ ఆశలు ఇప్పట్లో ఫలించేనా..?
ఇప్పటివరకు నటించిన సినిమాలు తనకు ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో..ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఉన్నాడు యువ హీరో అఖిల్ అక్కినేని. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇప్పటివరకు నటించిన సినిమాలు తనకు ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో..ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఉన్నాడు యువ హీరో అఖిల్ అక్కినేని. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వస్తోంది.
2020 దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నా..లాక్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత జనవరి నుంచి ఏప్రిల్ కు వాయిదాపడ్దది. ఫైనల్ గా జూన్ 19న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడేమో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ పోస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈ సినిమా తనకు బ్రేక్ నిస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్న అఖిల్‌కు కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ఉపశమనం దొరుకుతుందా..? లేదా చూడాలి. అఖిల్ మరోవైపు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

