దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
కే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో పెండ్లి సందడి సినిమా వస్తోన్న సంగతి తెలిసిదే. దర్శకేంద్రుడి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

కే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో పెండ్లి సందడి సినిమా వస్తోన్న సంగతి తెలిసిదే. దర్శకేంద్రుడి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 28న పెండ్లి సందడి తొలి పాటను విడుదల చేయనున్నారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందీ చిత్రం. ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.
1977లో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అడవి రాముడు చిత్రం ఇదే తేదీన విడుదలై బాక్సాపీస్ రికార్డు బద్దలు కొట్టింది. 2017లో రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన బాహుబలి 2 కూడా రికార్డులు సృష్టించింది. ఇపుడు పెండ్లి సందడి కూడా అదే బాటలో పయనించేలా తొలి అడుగు వేస్తున్నాడు రాఘవేంద్రరావు. ఈ చిత్రషూటింగ్ చివరి దశలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఏడాది చివరలో, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

